Actor Vijay: తమిళ నటుడు విజయ్‌కు మద్రాస్‌ హైకోర్టు జరిమానా

Actor Vijay: ఇంగ్లాండ్‌ నుంచి రోల్స్ రాయిస్‌ను దిగుమతి చేసుకున్న హీరో విజయ్

Sandeep Eggoju
Published on: 13 July 2021 3:48 PM IST
Madras High Court Fined the Actor Vijay
X

నటుడు విజయ్ మద్రాస్ హై కోర్ట్ జరిమానా (ఫోటో ది హన్స్ ఇండియా)

Actor Vijay: తమిళ నటుడు విజయ్‌ తలపతికి మద్రాస్‌ హైకోర్టు షాక్‌ ఇచ్చింది. ఇంగ్లాండ్‌ నుంచి దిగుమతి చేసుకున్న రోల్స్‌ రాయిస్‌ కారుకు పన్ను కట్టనందుకు లక్ష రూపాయలు జరిమానా విధించింది. అయితే పన్ను మినహాయింపుపై విజయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన మద్రాస్‌ ధర్మాసనం.. సినిమా హీరోలు పన్ను కట్టేందుకు ఎందుకు వెనుకాడుతున్నారంటూ వ్యాఖ్యానించింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story