MAA Elections: 'మా' ఎన్నికల నామనేషన్ల పర్వం షురూ

MAA Elections: ఇవాళ్టి నుంచి ఈనెల 29 వరకు నామినేషన్లు స్వీకరణ

Sandeep Eggoju
Updated on: 27 Sept 2021 2:28 PM IST
MAA Elections Nominations Process Starts From Today
X
మొదలైన మా ఎన్నికల నామినేషన్ల పర్వం (ఫైల్ ఇమేజ్)

MAA Elections: మా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. అధ్యక్ష పదవికి నటుడు ప్రకాష్ రాజ్ నామినేషన్ దాఖలు చేశారు. తన ప్యానెల్ సభ్యులతో కలిసి 'మా' కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు. మరోవైపు 'మా' ఎన్నికల బరిలో నిలిచిన సీనియర్ నటుడు సీవీఎల్ నర్సింహారావు కూడా నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఇవాళ్టి నుంచి 29 వరకు నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారు. మరోవైపు ఆగస్టు 10న మా ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడికానున్నాయి.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story