MAA Elections 2021: రేపే 'మా' ఎన్నికలు, కౌంటింగ్

*ఉ.8 నుంచి మ.2గంటల వరకు పోలింగ్ *సాయంత్రం 4గంటల తర్వాత ఓట్ల లెక్కింపు *బ్యాలెట్ పేపర్స్ ద్వారా ఓటింగ్

Shilpa
Published on: 9 Oct 2021 1:11 PM IST
MAA Election Polling and Counting at Filmnagar Jubliee Public School on 10 10 2021
X

రేపే 'మా' ఎన్నికలు, కౌంటింగ్

MAA Elections 2021: 'మా' ఎన్నికల కౌంటింగ్‌పై క్లారిటీ వచ్చింది. రేపే 'మా' ఎన్నికలు, కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 4గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రేపు రాత్రికి మా ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.

ఫిల్మ్‌నగర్‌ జూబ్లీ పబ్లిక్ స్కూల్‌లో ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్ జరగనుంది. మరోవైపు మా అధ్యక్ష పదవికి ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీ పడుతున్నారు.

Shilpa

Shilpa

Next Story