MAA Elections: సోమవారం కోర్టుకు వెళ్లనున్న 'మా' ఎన్నిక వ్యవహారం

MAA Elections: 'మా' ఎన్నికలు జరిగిన తీరుపై ప్రకాష్‌రాజ్ వర్గం అసంతృప్తి

Sandeep Eggoju
Published on: 14 Oct 2021 9:57 PM IST
MAA Election Affair Going to Court on Monday
X

సోమవారం కోర్టుకి వెళ్లనున్న ప్రకాష్ రాజ్ ప్యానెల్ (ఫైల్ ఇమేజ్)

MAA Elections: టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఎపిసోడ్‌ కోర్టు మెట్లెక్కనుంది. 'మా' ఎన్నికలు జరిగిన తీరుపై అసంతృప్తితో ఉన్న ప్రకాష్‌రాజ్ ప్యానెల్ ఇప్పటికే ఎన్నికల రోజు జరిగిన ఘర్షణలపై ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ను సీసీ ఫుటేజ్‌ ఇవ్వాల్సిందిగా కోరింది. ఇదే సమయంలో తన ప్యానెల్‌పై దాడులు చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డారని ప్రకాష్ రాజ్ సంచలన ఆరోపణలు చేశారు. దీనితోపాటు కౌంటింగ్ తీరు సరిగా లేదని ఆరోపిస్తు కోర్టుకెక్కనున్నట్లు తెలుస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story