MAA Elections: ముదురుతున్న "మా" ఎన్నికల వివాదం

MAA Elections: ఈ నెల 22న జరగనున్న మా సమావేశం * సెప్టెంబర్‌ 12న ఎన్నికలు జరపాలని మెజార్టీ సభ్యుల విన్నపం

Sandeep Eggoju
Published on: 9 Aug 2021 7:43 AM IST
MAA Association Meeting on 22nd August
X

మా అసోసియేషన్ ఎన్నికలు (ఫైల్ ఇమేజ్)

MAA Elections: "మా" ఎన్నికల వివాదం ముదురుతోంది. క్రమశిక్షణా సంఘంపై సభ్యుల ఒత్తిడి రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నెల 22న జరగనున్న సమావేశంలో సెప్టెంబర్‌ 12వ తేదీన ఎన్నికలు జరపనున్నట్లు ప్రకటించాలని కోరుతూ మెజారిటీ ఈసీ సభ్యులు క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌ కృష్ణంరాజుకు లేఖ రాశారు. మరోవైపు 'మా' కార్యకలాపాలపై బహిరంగంగా మాట్లాడుతున్న వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ సంతకాలను సేకరిస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story