Lot Mobiles: లాట్ మొబైల్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మిక

Lot Mobiles: అగ్రతార రష్మికను అంబాసిడర్‌గా ప్రకటించిన సంస్థ

Sandeep Eggoju
Updated on: 18 Oct 2021 8:35 PM IST
Lot Mobiles Company Announced Rashmika As  Brand Ambassador
X

లాట్ మొబైల్ సంస్థ బ్రాండ్ అంబాసడార్ గా రష్మిక (ఫైల్ ఇమేజ్)

Lot Mobiles: లాట్ మొబైల్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా యువకుల హృదయాలను దోచుకున్న అగ్రతార రష్మిక మందనను ప్రకటించింది ఆ సంస్థ. ఈ సందర‌్భంగా రష్మిక మాట్లాడుతూ లాట్ లాంటి సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మున్ముందు లాట్ మొబైల్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో వందకు పైగా స్టోర్స్‌ని విస్తరించి మరిన్ని మెరుగైన సేవలందిస్తుందని సంస్థ డైరెక్టర్ అఖిల్ తెలిపారు. అంతేకాక పండుగల సందర్భంగా లాట్ మొబైల్స్ ప్రవేశపెట్టిన ప్రత్యేక ఆఫర్లను వినియోగించుకోవాలని కోరారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story