Oscars 2023: ఆస్కార్‌ బరిలో భారత్‌ నుంచి 10 సినిమాలు..

Oscars 2023: ఆస్కార్‌ బరిలో భారత్‌ నుంచి 10 సినిమాలు..

Arun Chilukuri
Published on: 10 Jan 2023 2:23 PM IST
List of Indian Movies Nominated for Oscars 2023
X

Oscars 2023: ఆస్కార్‌ బరిలో భారత్‌ నుంచి 10 సినిమాలు..

Oscars 2023: ఆస్కార్‌ అవార్డుల కోసం నామినేషన్ బరిలో నిలిచిన సినిమాల జాబితాను ఆస్కార్‌ వెల్లడించింది. ఆస్కార్‌ బరిలో మనదేశం నుంచి 10 సినిమాలు నిలిచాయి. ది ఛల్లో షో, ఆర్‌ఆర్‌ఆర్‌, కాశ్మీరీ ఫైల్స్‌, కాంతారా, విక్రాంత్‌ రోణ, గంగూభాయి కతియావాడి, మి వసంతరావ్‌, తుజ్యా సాథీ కహీ హై, రాకెట్రీ, ఇరవిన్‌ నిళల్‌ చిత్రాలు ఆస్కార్‌ బరిలోకి దిగాయి. రిషబ్‌శెట్టి నటించిన కాంతార మూవీ బెస్ట్‌ మూవీ, బెస్ట్‌ యాక్టర్‌ విభాగాల్లో ఆస్కార్‌కు నామినేట్‌కు అర్హత సాధించినట్లు హోంబలే ఫిల్మ్స్... తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 301 చిత్రాలు ఆస్కార్‌ అవార్డుల కోసం పోటీపడుతున్నాయి. నామినేట్‌ అయిన చిత్రాలను జనవరి 24న ప్రకటిస్తారు. మార్చి 12న ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం జరగనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story