Shyam Singha Roy: 'సిరివెన్నెల'చివరి పాట

Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని 'శ్యామ్ సింగ రాయ్' నుంచి సిరివెన్నెల పాటను మూవీ టీమ్ రిలీజ్ చేసింది.

Arun Chilukuri
Updated on: 7 Dec 2021 6:33 PM IST
Last Song from Lyricist Sirivennela Seetharama Sastry Out
X

Shyam Singha Roy: ‘సిరివెన్నెల’చివరి పాట

Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని 'శ్యామ్ సింగ రాయ్' నుంచి సిరివెన్నెల పాటను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఈ పాటకు ఇటీవల మరణించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించారు. "నెలరాజునీ.. ఇల రాణిని.. కలిపింది కదా సిరివెన్నెల." అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదే ఆయన రాసిన ఆఖరి పాటని చిత్ర బృందం వెల్లడించింది. 'సిరివెన్నెల' అంటూ సాగడం ఈ పాట ప్రత్యేకత. ఇక 'శ్యామ్ సింగ రాయ్' మూవీ ఈ నెల 24న విడుదల కానుంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story