కలెక్షన్ల జోరు చూపిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్'

ఆఖరి నిమిషం వరకు అసలు ఈ చిత్రం విడుదల అవుతుందా లేదా అనే సస్పెన్స్ మెయింటైన్ చేసి ఎట్టకేలకు రామ్ గోపాల్ వర్మ...
ఆఖరి నిమిషం వరకు అసలు ఈ చిత్రం విడుదల అవుతుందా లేదా అనే సస్పెన్స్ మెయింటైన్ చేసి ఎట్టకేలకు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం నిన్న అనగా మార్చి 29న విడుదల విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ లో మాత్రం విడుదల కాలేదు. ఇక విడుదలైన అన్ని చోట్ల ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. పైగా విడుదలకు ముందే బోలెడు వివాదాల్లో చిక్కుకోవడం వల్ల ఈ చిత్రానికి ప్రమోషన్లు భారీగానే దక్కాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా పైన అంచనాలు కూడా పెరిగిపోయాయి. అది సినిమాకు మరింత ప్లస్ అయింది.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఓవర్సీస్ లో కూడా మంచి ఆదరణ లభిస్తోంది. విడుదలకు ముందే చిత్ర ప్రమోషన్ల పుణ్యమా అని గురువారం రాత్రి వేసిన ప్రీమియర్ షో లో ఈ చిత్రం 90,214 డాలర్లను కలెక్ట్ చేయగా శుక్రవారం రాత్రి లోపు పదిన్నర లోపు సినిమా నమోదు చేసుకున్న కలెక్షన్లు ఏకంగా 55,714 డాలర్లు. గత కొంత కాలంగా ఒక్క హిట్ కూడా అందుకోలేని, రామ్ గోపాల్ వర్మ సినిమా ఈ రేంజ్ లో కాసులవర్షం కురిపించడం చూసి ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యానికి గురి అవుతున్నాయి. మొత్తానికి వర్మ ఈ సినిమాతో కచ్చితంగా హిట్ అందుకొనే లాగానే ఉన్నాడు.
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన నిర్ణయం.. ఇద్దరు పద్మశ్రీ అవార్డు...
28 May 2022 4:00 PM GMTHealth: పురుషులకి హెచ్చరిక.. ఈ అలవాట్లు వీడకపోతే అంతేసంగతులు..!
28 May 2022 3:30 PM GMTమహానాడు వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ చంద్రబాబు
28 May 2022 3:04 PM GMTF3 Movie Collections: మొదటి రోజు భారీ కలెక్షన్లు చేసిన 'ఎఫ్ 3'
28 May 2022 2:32 PM GMT'కే జి ఎఫ్ 2' సినిమాతో మరొక రికార్డు సృష్టించిన యశ్
28 May 2022 2:00 PM GMT