Acharya Movie: మెగాస్టార్ ఆచార్య నుంచి లాహె.. లాహె సాంగ్ విడుదల

Tollywood: మెగా అభిమానులకు ఆచార్య టీమ్ సూపర్ గిఫ్ట్ ఇచ్చింది.

Arun Chilukuri
Updated on: 31 March 2021 4:50 PM IST
Laahe Laahe Lyrical Song Released from Acharya Movie
X

Tollywood: మెగాస్టార్ ఆచార్య నుంచి లాహె.. లాహె సాంగ్ విడుదల

Acharya Movie: మెగా అభిమానులకు ఆచార్య టీమ్ సూపర్ గిఫ్ట్ ఇచ్చింది. లాహె.. లాహె అంటూ సాగే ఫుల్‌ లెంగ్త్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటలో మెగాస్టార్ గ్రేసీ స్టెప్పులతో అదరగొడితే మణిశర్మ క్యాచీ ట్యూన్ యూత్‌ను కట్టిపడేస్తుంది. సాంగ్ మేకోవర్ సీన్స్ కూడా పాటలో ఉండడంతో మెగా ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఆచార్య మూవీ మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story