Sudheer Varma: టాలీవుడ్‌లో విషాదం.. యువ నటుడు సుధీర్‌వర్మ ఆత్మహత్య..

Sudheer Varma: టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. యువ నటుడు సుధీర్ వర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Arun Chilukuri
Published on: 23 Jan 2023 4:54 PM IST
Kundanapu Bomma Hero Sudheer Varma Commits Suicide
X

Sudheer Varma: టాలీవుడ్‌లో విషాదం.. యువ నటుడు సుధీర్‌వర్మ ఆత్మహత్య..

Sudheer Varma: టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. యువ నటుడు సుధీర్ వర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వైజాగ్ లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని మరణానికి గల కారణాలు తెలియరానప్పటికీ... వ్యక్తిగత సమస్యలే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. 'కుందనపు బొమ్మ', 'సెకండ్‌ హ్యాండ్‌', 'షూటౌట్‌ ఎట్‌ ఆలేరు' చిత్రాల్లో సుధీర్‌ నటించారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. సుధీర్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సుధీర్ మృతి విషయాన్ని 'కుందనపు బొమ్మ' సినిమాలో ఆయనతో కలిసి నటించిన సుధాకర్‌ కోమాకుల సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశారు. సుధీర్‌ మరణం దిగ్భ్రాంతికరమని.. దాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story