Bheemla Nayak: పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు శుభవార్త

Bheemla Nayak Pre Release Event: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవన్ ఫ్యాన్స్‌కు చిత్ర యూనిట్ శుభవార్త చెప్పింది.

Arun Chilukuri
Published on: 19 Feb 2022 3:15 PM IST
KTR Chief Guest for Bheemla Nayak Pre Release Event
X

Bheemla Nayak: పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు శుభవార్త 

Bheemla Nayak Pre Release Event: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవన్ ఫ్యాన్స్‌కు చిత్ర యూనిట్ శుభవార్త చెప్పింది. ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా బీమ్లా నాయక్ చిత్రం విడుదలవుతోంది. సోమవారం జరగనున్న చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

పవన్, రానా కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. దీనికి సాగర్ చంద్ర దర్శకత్వం వహించారు. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన సినిమా అయ్యప్పనుమ్ కోషియమ్‌కు రీమేక్‌గా రూపొందించిన చిత్రం బీమ్లా నాయక్. హిందీలోనూ బీమ్లా నాయక్ విడుదలవుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story