రాథేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ కి చేదు అనుభవం.. కటౌట్ కింద పడి...

Krishnam Raju Cut Out Fell Down at Prabhas Radhe Shyam Pre Release Event Injured 3 Members
x

రాథేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ కి చేదు అనుభవం.. కటౌట్ కింద పడి ...

Highlights

Radhe Shyam - Pre Release Event: గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమం...

Radhe Shyam - Pre Release Event: హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న రాథేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఈవెంట్‌కు భారీగా తరలివచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్‌.. కృష్ణంరాజు కటౌట్‌పైకి ఎక్కారు. దీంతో ఒక్కసారిగా కటౌట్ కింద పడింది. ఈ ఘటనలో ముగ్గురు అభిమానులకు గాయం కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories