Kota Srinivasa Rao: నేను ఆరోగ్యంగానే ఉన్నా.. వదంతులు నమ్మొద్దు

Kota Srinivasa Rao React on His Death Rumours
x

Kota Srinivasa Rao: నేను ఆరోగ్యంగానే ఉన్నా.. వదంతులు నమ్మొద్దు

Highlights

Kota Srinivasa Rao: తాను బతికే ఉన్నానంటూ వీడియో విడుదల చేసిన కోట

Kota Srinivasa Rao: తెలుగు సినీ పరిశ్రమలో ఈ ఉదయం చెలరేగిన వదంతులు పెను సంచలనం సృష్టించాయి.. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు చనిపోయారంటూ సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.. ఆ వార్తలు ఆ నోటా.. ఈనోటా కోట శ్రీనివాసరావు దగ్గరకు చేరడంతో తాను బతికే ఉన్నాను మహా ప్రభో అంటూ వీడియో విడుదల చేశారు. ఇలాంటి వదంతులను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోట కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories