Khiladi Movie Collection: బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంటున్న రవితేజ సినిమా

Khiladi is a Movie that is Making Good Collections at the Box Office | Tollywood News
x

బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంటున్న రవితేజ సినిమా

Highlights

Khiladi Movie Collection: బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంటున్న రవితేజ సినిమా

Khiladi Movie Collection: వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న మాస్ మహారాజా రవితేజ ఈ మధ్యనే "క్రాక్" సినిమాతో బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. తాజాగా ఇప్పుడు "ఖిలాడి" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రవితేజ. "రాక్షసుడు" సినిమా తో మంచి హిట్ అందుకున్న రమేష్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. డింపుల్ హయాతి మరియు మీనాక్షి చౌదరీలు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్ర ట్రైలర్ కు ఊహించిన స్థాయిలో ఆదరణ లభించింది. ఫిబ్రవరి 11న థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. మొదటి రోజు కలెక్షన్లు బాగానే ఉన్నప్పటికీ సినిమాకి అంత మంచి టాక్ నడవట్లేదు. సినిమా చూసిన అందరూ ఏమంత బలేదనే కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్షన్లు ఇంకా తగ్గే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

ఏరియా వైజ్ గా "ఖిలాడి" మొదటి రోజు కలెక్షన్లు ఇలా ఉన్నాయి:

నైజాం: 1.8 కోట్లు

సీడెడ్: 0.55 కోట్లు

ఉత్తరాంధ్ర: 0.46 కోట్లు

గుంటూరు: 0.53 కోట్లు

తూర్పు గోదావరి: 0.26 కోట్లు

పశ్చిమ గోదావరి: 0.2 కోట్లు

కృష్ణ: 0.18 కోట్లు

నెల్లూరు: 0.21 కోట్లు

ఆంధ్ర ప్రదేశ్+తెలంగాణ: 4.19 కోట్లు

రెస్ట్: 0.5 కోట్లు

వరల్డ్ వైడ్: 4.69 కోట్లు

Show Full Article
Print Article
Next Story
More Stories