KGF 2 Collections: ప్రపంచ వ్యాప్తంగా టాప్‌-2 గ్రాసర్‌గా KGF2

KGF 2 Collections: 4 రోజుల గ్రాస్‌ రూ. 551.83 కోట్లు

Rama Rao
Updated on: 18 April 2022 11:24 AM IST
KGF Chapter 2 Total Worldwide Collection | Telugu Movie News
X

KGF 2 Collection: ప్రపంచ వ్యాప్తంగా టాప్‌-2 గ్రాసర్‌గా KGF2

KGF 2 Collection: కేజీఎఫ్-2(KGF-2) 500 కోట్ల రూపాయల మార్క్ దాటింది. తొలి వీకెండ్‌లో భారీ వసూళ్లు రాబట్టింది. 4 రోజుల గ్రాస్‌ 551.83 కోట్లు వసూలు చేసింది. యూఎస్‌(US)లో 4 మిలియన్ డాలర్లు వసూలు చేయగా. ప్రపంచ వ్యాప్తంగా టాప్‌-2 గ్రాసర్‌గా KGF2 నిలిచింది. హిందీ వర్షన్ 200 కోట్లు, కన్నడ వర్షన్ 102 కోట్లు రాబట్టింది. KGF2 హవాకు బీస్ట్ కుదేలయ్యింది. హాలీడేస్ సీజన్ కావడంతో వెయ్యి కోట్లు రీచ్‌ అయ్యే ఛాన్స్ ఉంది.

Rama Rao

Rama Rao

Next Story