KGF Chapter 2 : ప్రపంచ వ్యాప్తంగా కేజీఎఫ్‌ ఫీవర్‌

KGF Chapter 2 Movie is Set to Release Tomorrow | Telugu Movie News
x

ప్రపంచ వ్యాప్తంగా కేజీఎఫ్‌ ఫీవర్‌

Highlights

KGF Chapter 2 : రేపు 10వేలకు పైగా థియేటర్లలో కేజీఎఫ్‌ చాప్టర్‌-2 రిలీజ్‌

KGF Chapter 2: ప్రపంచ వ్యాప్తంగా కేజీఎఫ్‌ ఫీవర్‌ నెలకొంది. రేపు ప్రపంచ వ్యాప్తంగా 10వేలకు పైగా థియేటర్లలో కేజీఎఫ్‌ చాప్టర్‌-2 రిలీజ్‌ అవుతోంది. యష్‌, నీల్‌ కాంబోలో ఈ పాన్‌ ఇండియా మూవీ రూపొందింది. కేజీఎఫ్‌-1 సక్సెస్‌తో చాప్టర్‌-2 పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సంజయ్‌ దత్‌, రవీనా టాండన్, ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్ర పోషించగా.. హొబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరగందుర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేజీఎఫ్‌-2 ప్రి రిలీజ్‌ బిజినెస్‌ 350 కోట్లు కాగా.. 800 కోట్లు టార్గెట్‌గా సినిమా రిలీజ్‌ అవుతోంది. కేజీఎఫ్‌-2 హిందీ వెర్షన్‌కు ట్రిపుల్‌ ఆర్‌కు మించిన క్రేజ్‌ వస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories