వసూళ్లలో కేజీఎఫ్-2 రికార్డ్స్.. నాలుగో చిత్రంగా కేజీయఫ్‌ 2

KGF Chapter 2 has crossed ₹ 1,000 Crs Gross Mark at the WW Box Office
x

వసూళ్లలో కేజీఎఫ్-2 రికార్డ్స్.. నాలుగో చిత్రంగా కేజీయఫ్‌ 2

Highlights

KGF Chapter 2: కన్నడ డబ్బింగ్ మూవీ KGF వసూళ్లలో సరికొత్త రికార్డ్ లు బద్దలు కొడుతోంది.

KGF Chapter 2: కన్నడ డబ్బింగ్ మూవీ KGF వసూళ్లలో సరికొత్త రికార్డ్ లు బద్దలు కొడుతోంది. తాజాగా విడుదలైన KGF వర్షన్ 2 ప్రపంచ వ్యాప్తంగా 1002 కోట్ల రూపాయాలు వసూలు చేసింది. 1000 కోట్ల మార్క్ దాటిన ఇండియన్ సినిమాల్లో ఇప్పటి వరకు దంగల్, బాహుబలి 2, RRR ఉండగా.. తాజాగా ఈ జాబితాలో కేజీఎఫ్ 2 సినిమా చేరిపోయింది. ఇక ఈ కేజీఎఫ్ 2 హిందీ వసూళ్లు 416 కోట్లు కాగా.. తెలుగు వర్షన్ కు 128 కోట్లు, కర్నాటకలో 153 కోట్లు, తమిళనాడులో 82 కోట్లు, కేరళలో55 కోట్లు, ఓవర్సిస్ వసూళ్లు 164 కోట్లు వసూలైనట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా ఓటీటీ హక్కులు 320 కోట్లుగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories