KGF-2 Trailer: KGF-2 ట్రైలర్‌ విడుదల

KGF-2 Trailer: ట్రైలర్‌ను విడుదల చేసిన రామ్‌చరణ్

Rama Rao
Updated on: 28 March 2022 11:42 AM IST
KGF-2 Trailer Released | Tollywood News
X

KGF-2 Trailer: KGF-2 ట్రైలర్‌ విడుదల

KGF-2 Trailer: KGF-2 ట్రైలర్‌ను మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ విడుదల చేశారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. యష్ మరోసారి తన నటనతో అదరగొట్టాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. కన్నడ సూపర్ స్టార్ ‍యష్ కాంబోలో వచ్చిన కేజీఎఫ్ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా లెవల్‌లో ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో అటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. హీరో యష్ ఇద్దరూ పాన్ ఇండియా స్టార్డమ్ అందుకున్నారు.

Rama Rao

Rama Rao

Next Story