Tollywood Drugs Case: పూరీ జగన్నాథ్ విచారణలో కీలక విషయాలు
పూరీకి ఆఫ్రికన్ దేశానికి చెందిన ముగ్గురు ఫోటోలు చూపించిన ఈడీ
పూరి జగన్నాధ్ డ్రగ్స్ చేసు విచారణలో కీలక విషయాలు (ఫైల్ ఇమేజ్)
Tollywood Drugs Case: పూరీ జగన్నాథ్ విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి. పూరీకి ఆఫ్రికన్ దేశానికి చెందిన ముగ్గురు ఫోటోలను చూపించిన ఈడీ అధికారులు వీళ్లు తెలుసా అని అడిగారు. దానికి తెలియదంటూ సమాధానం ఇచ్చాడు పూరీ. అయితే.. ఆఫ్రికా నుంచి జరిగిన రెండు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ పై అధికారులు ఆరా తీయగా.. ఇద్దరికి డబ్బులు చెల్లింపులపై అధికారులకు వివరణ ఇచ్చారు పూరీ. సినిమా షూటింగ్ కోసమే లావాదేవీలు జరిపినట్టుగా చెప్పారు. అయితే.. ట్రాన్సాక్షన్ కు సంబంధించి వివరాలు పూర్తిస్థాయిలో ఇవ్వాలని పూరీని ఈడీ అధికారులు కోరగా.. దానికి ఓకే అని చెప్పారు పూరీ.
Next Story




