The Kerala Story: సుప్రీంకోర్టును ఆశ్రయించిన ది కేరళ స్టోరీ చిత్రబృందం

The Kerala Story: పిటిషన్‌పై సోమవారం విచారణ జరపనున్న సీజేఐ ధర్మాసనం

Dhatripriya
Published on: 9 May 2023 2:43 PM IST
Kerala Story Film Crew Approached Supreme Court
X

The Kerala Story: సుప్రీంకోర్టును ఆశ్రయించిన ది కేరళ స్టోరీ చిత్రబృందం

The Kerala Story: ది కేరళ స్టోరీ సుప్రీంకోర్టుకు చేరింది. ది కేరళ స్టోరీ చిత్రబృందం.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ది కేరళ స్టోరీ ప్రదర్శనను.. నిషేధించడాన్ని చిత్రబృందం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. పిటిషన్‌పై సోమవారం విచారణ జరపనుంది సీజేఐ ధర్మాసనం.

Dhatripriya

Dhatripriya

Next Story