KBC: చదివింది 12వ తరగతి.. గెలుచుకుంది రూ. కోటి..

KBC: చదివింది 12వ తరగతి.. గెలుచుకుంది రూ. కోటి..

Arun Chilukuri
Published on: 20 Sept 2022 2:54 PM IST
KBC 14 Gets its First Crorepati in Kavita Chawla
X

KBC: చదివింది 12వ తరగతి.. గెలుచుకుంది రూ. కోటి..

Kaun Banega Crorepati 14 Winner: బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఓ టీవీలో నిర్వహిస్తున్న 'కౌన్ బనేగా కరోడ్‌పతి-14'లో పాల్గొన్న ఓ సాధారణ గృహిణి కోటి రూపాయలు గెలుచుకుని సంచలనం సృష్టించారు. ఈ సీజన్‌లో రూ. కోటి గెలుచుకున్న తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు. మహారాష్ట్రలోని కొల్హాపుర్‌కు చెందిన కవితా చావ్లా అనే గృహిణి రూ.కోటి గెల్చుకున్నారు. 12 తరగతి మాత్రమే చదివిన ఆమె ఈ ఘనత సాధించడం విశేషం. కుమారుడి తరగతి పుస్తకాలను చదవడం తనకు ఉపయోగపడిందని ఆమె చెప్పారు. ఈ గెలుపుతో తన కల నెరవేరిందన్నారు. తన ప్రైజ్‌మనీని కుమారుడి చదువు కోసం వెచ్చిస్తానని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story