Road Accident: కత్తి మహేష్‌ పరిస్థితి విషమం

Road Accident: సినీనటుడు, విమర్శకులు కత్తి మహేష్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Arun Chilukuri
Published on: 26 Jun 2021 2:28 PM IST
Kathi Mahesh Car hit a Lorry in Nellore
X

Road Accident: కత్తి మహేష్‌ పరిస్థితి విషమం

Road Accident: సినీనటుడు, విమర్శకులు కత్తి మహేష్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇవాళ ఉదయం ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు నెల్లూరు జిల్లా కొడవలూరు వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కత్తి మహేష్‌ నెల్లూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాసేపట్లో కత్తి మహేష్‌ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్‌ విడుదల చేయనున్నారు డాక్టర్లు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story