కంఠీరవ స్టేడియంలో పునీత్‌ పార్థివదేహం.. తండ్రి సమాధి దగ్గరే అంత్యక్రియలు

*కంఠీరవ స్టేడియంలో పునీత్‌ పార్థివదేహం *తండ్రి సమాధి దగ్గరే అంత్యక్రియలు *అధికారిక లాంఛనాలతో పునీత్ అంత్యక్రియలు

Shilpa
Updated on: 30 Oct 2021 11:05 AM IST
Karnataka Government Decided to hold Puneeth Rajkumar Funeral a side of his father RajKumar Tomb
X

కంఠీరవ స్టేడియంలో పునీత్‌ పార్థివదేహం(ఫైల్ ఫోటో)

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యుల్లో, అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని మిగుల్చుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. పునీత్ తండ్రి రాజ్‌కుమార్ సమాధి పక్కనే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఇక పునీత్ పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం కంఠీరవ స్టేడియంలో ఉంచారు. దీంతో పెద్ద ఎత్తున సిని, రాజకీయ ప్రముఖులు, అభిమానులు కంఠీరవ స్టేడియానికి చేరుకుని నివాళులర్పిస్తున్నారు.

Shilpa

Shilpa

Next Story