Karate Kalyani: 'దత్తపుత్రిక'పై కళ్యాణి క్లారిటీ

Karate Kalyani: చిన్నారిని దత్తత తీసుకుందన్న ఆరోపణలపై కరాటే కల్యాణి క్లారిటీ ఇచ్చారు.

Arun Chilukuri
Updated on: 17 May 2022 9:15 PM IST
Karate Kalyani Gives Clarity On Her Baby At Collector Office
X

Karate Kalyani: 'దత్తపుత్రిక'పై కళ్యాణి క్లారిటీ

Karate Kalyani: చిన్నారిని దత్తత తీసుకుందన్న ఆరోపణలపై కరాటే కల్యాణి క్లారిటీ ఇచ్చారు. తన దగ్గర ఉన్న పాపను దత్తత తీసుకున్నట్లు శివశక్తి సంస్థ కావాలనే ప్రచారం చేస్తుందన్నారు. దత్తత తీసుకున్నట్లు యూట్యూబ్ చానెల్‎లో మాట్లాడింది వాస్తవమేనని, అయితే తనను చూసి చాలా మంది ఇన్‎స్పైర్ అవుతారనే ఆ మాట చెప్పానన్నారు. తనను కేసులో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారన్నారు. కలెక్టర్ నుండి కానీ, CWC నుండి కానీ ఎలాంటి నోటీసులూ అందలేదన్నారు. ఇవాళ CWC అధికారులు లేకపోవడంతో రేపు విచారణకు పిలిచారన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story