కరాటే కల్యాణి వర్సెస్ ఛైల్డ్ లైన్ అధికారులు

Karate Kalyani Complains to Child Line that She has Adopted the Child Illegally
x

కరాటే కల్యాణి వర్సెస్ ఛైల్డ్ లైన్ అధికారులు

Highlights

*కల్యాణి చిన్నారిని అక్రమంగా దత్తతకు తీసుకుందని చైల్డ్‌ లైన్‌కు ఫిర్యాదు

Karate Kalyani: ప్రస్తుతం సినీనటి కరాటే కల్యాణి వర్సెస్ ఛైల్డ్ లైన్ అధికారులుగా మారింది. కరాటే కల్యాణి వద్ద ఉన్న చిన్నారిని అక్రమంగా దత్తతకు తీసుకుందని ఛైల్డ్‌ లైన్‌ను ఫిర్యాదు రావడంతో.. సంబంధిత అధికారులు రంగంలోకి దిగారు. నిన్న కరాటే కల్యాణి ఇంటికి వెళ్లి విచారణ చేశారు. అయితే తను అందుబాటులో లేదు. దీంతో కల్యాణి వద్ద ఉన్న పాప వివరాలపై సస్పెన్షన్ ఇంకా కొనసాగుతుంది. అయితే ఇప్పటివరకు కరాటే కల్యాణి ఎవరికీ అందుబాటులో లేన్నట్లు సమాచారం. యూ ట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి, కల్యాణి కేసు కొలిక్కిరాక ముందే తెరపైకి మరో ట్విస్ట్ రావడం సంచలనంగా మారింది.


Show Full Article
Print Article
Next Story
More Stories