యూట్యూబ్ ప్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి ని చితక్కొట్టిన కరాటే కళ్యాణి

X
కరాటే కల్యాణి, యూట్యూబర్ మధ్య గొడవ
Highlights
*దాడిలో యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డికి గాయాలు
Rama Rao13 May 2022 1:30 AM GMT
Karate Kalyani: యూట్యూబ్‌లో ఫ్రాంక్ వీడియోలు చేసే శ్రీకాంత్ రెడ్డి అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు కరాటే కల్యాణి. ఈ విషయంపై మాట్లాడేందుకు వెళ్తే తనపై. తన చేతిలో ఉన్న పాపపై దాడి చేశాడని కరాటే కల్యాణి ఆరోపిస్తున్నారు. యూసుఫ్ గూడలో జరిగిన గొడవ తర్వాత hmtvతో కరాటే కల్యాణి మాట్లాడారు. మహిళలను కించపరుస్తూ అసభ్యకరంగా వీడియోలు చేస్తే సహించేది లేదన్నారు. అవసరమైతే సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేసి ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకోవాలంటున్నారు కరాటే కల్యాణి.
Web TitleKarate Kalyani Attack on YouTuber Rrikanth Reddy
Next Story
యమునోత్రి వెళ్లే దారిలో కూలిన రక్షణ గోడ.. రోడ్డుపైనే చిక్కుకున్న 10వేల మంది..
21 May 2022 12:45 PM GMTఎలాన్ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు చెల్లించి..
20 May 2022 2:30 PM GMTAfghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMT
Peddireddy: ఏపీలో పవర్ హాలిడే ఎత్తివేశాం.. వారి పిచ్చికి మందులేదని..
21 May 2022 4:00 PM GMTVishwak Sen: రెమ్యూనరేషన్ తో నిర్మాతలకు షాక్ ఇస్తున్న విశ్వక్ సేన్
21 May 2022 3:30 PM GMTEtela Rajender: మోడీకి ముఖం చూపలేకే ఢిల్లీ పారిపోయారు..
21 May 2022 3:15 PM GMTMarried Men: పెళ్లైన పురుషులకి ఇది సూపర్ ఫుడ్.. అదేంటంటే..?
21 May 2022 3:00 PM GMTగ్యాస్ ధర రూ.200 తగ్గింపు.. దేశంలో భారీగా తగ్గనున్న సిమెంట్,...
21 May 2022 2:17 PM GMT