Kangana Ranaut: బాలీవుడ్ సూపర్‌స్టార్ వల్లే చైతన్య, సమంత డైవర్స్

Kangana Ranaut Posted a Story on Instagram about Samantha and Naga Chaitanya Divorce | Samantha Latest News
x

Kangana Ranaut Tweet: నాగచైతన్య, సమంత విడాకులపై కంగనా సంచలన ట్వీట్(ఫోటో- ది హన్స్ ఇండియా)

Highlights

Kangana Ranaut: *బాలీవుడ్ సూపర్‌స్టార్ వల్లే చైతన్య, సమంత డైవర్స్ *డైవర్స్‌లో బాలీవుడ్ సూపర్‌స్టార్‌ ఎక్స్‌పర్ట్ అంటూ ట్వీట్

Kangana Ranaut Tweet: నాగ చైతన్య, సమంత విడాకులపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. పేర్లు చెప్పకుండానే తీవ్ర ఆరోపణలు చేశారామె. ఓ బాలీవుడ్ సూపర్‌స్టార్ వల్లే చైతన్య, సమంత డైవర్స్. డైవర్స్‌లో బాలీవుడ్ సూపర్‌స్టార్‌ ఎక్స్‌పర్ట్ అంటూ ఇంస్టాగ్రం లో స్టొరీ పెట్టారు

Show Full Article
Print Article
Next Story
More Stories