మరోసారి తాప్సీని టార్గెట్‌ చేసిన కంగనా

Arun Chilukuri
Updated on: 6 March 2021 10:00 PM IST
మరోసారి తాప్సీని టార్గెట్‌ చేసిన కంగనా
X

మరోసారి తాప్సీని టార్గెట్‌ చేసిన కంగనా

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ మరోసారి తాప్సీని టార్గెట్‌ చేశారు. గతంలో బి గ్రేడ్‌ ఆర్టిస్ట్‌ అంటూ తాప్సీపై నోరు పారేసుకున్న కంగనా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదాయపు పన్ను దాడుల గురించి తాప్సీ ట్వీట్ చేసిన కొన్ని గంటల తరువాత కంగనా కౌంటర్‌ ఎటాక్‌ చేశారు. తాప్సీ ఎలాంటి తప్పు చేయకపోతే కోర్టు ద్వారా నిర్దోషిగా బయటకురావాలంటూ సవాల్‌ విసిరారు. నువ్వు ఎప్పటీకి చీప్‌ ఆర్టిస్ట్‌వే.. ఎందుకంటే నువ్వు రేపిస్టుల ఫెమినిస్ట్‌వి. పన్నులు ఎగ్గొట్టిన మీ రింగ్ మాస్టర్ కశ్యప్‌పై 2013లో కూడా దాడులు జరిగాయి. ప్రభుత్వ నివేదిక బయటికి వచ్చింది. నువ్వు నిర్దోషివైతే కోర్టులో నిరూపించుకో అంటూ కంగనా ట్వీట్‌ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story