కమల్‌హాసన్‌కి చిరంజీవి ఇంట్లో ఘన సన్మానం

Kamal Haasan Honoured By Chiranjeevi and Salman Khan After Success of Vikram
x

కమల్‌హాసన్‌కి చిరంజీవి ఇంట్లో ఘన సన్మానం

Highlights

Chiranjeevi: ఇంటికి ఆహ్వానించి సత్కరించిన మెగా ఫ్యామిలీ

Chiranjeevi: కమల్ హాసన్‌ ని మెగాస్టార్ చిరంజీవి సన్మానించారు. హైదరాబాద్‌కు వచ్చిన కమల్‌హాసన్‌ను చిరంజీవి ఇంటికి ఆహ్వానించి మరీ సన్మానించారు. కమల్ నటించిన విక్రమ్ మంచి సక్సెస్ అందుకుంది. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన కమల్‌.. చిరు ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి వెళ్లారు. విక్రమ్‌ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండడంతో ఆయన్న ఘనంగా సత్కరించారు మెగాస్టార్ చిరంజీవి.

ఈ సన్మాన కార్యక్రమానికి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.. అలాగే మెగా కుటుంబానికి చెందిన హీరోలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే విక్రమ్ సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ ను మెగాస్టార్ అభినందించారు. దీనికి సంబంధించిన ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇప్పుడా ఆ ఫోటోలు ఫుల్ వైరల్ అవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories