Amigos Twitter Review: 'అమిగోస్‌' మూవీ ట్విటర్‌ రివ్యూ..

Amigos Twitter Review: ‘అమిగోస్‌’ మూవీ ట్విటర్‌ రివ్యూ..

Arun Chilukuri
Published on: 10 Feb 2023 10:31 AM IST
Kalyan Ram Amigos Movie Twitter Review
X

Amigos Twitter Review: ‘అమిగోస్‌’ మూవీ ట్విటర్‌ రివ్యూ..

Amigos Twitter Review: నందమూరి కళ్యాణ్ రామ్ ఈ మధ్యనే "బింబిసార" సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. వెరైటీ కాన్సెప్టులకు పెద్దపీట వేస్తూ కెరియర్లో ముందుకు దూసుకుపోతున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు మరొక ఆసక్తికరమైన ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన "అమిగోస్" సినిమా భారీ అంచనాల మధ్య నేడు విడుదలైంది. ఇప్పటికే పలు చోట్ల అమిగోస్‌ ఫస్ట్‌ షో పడిపోవడంతో సినిమా చూసిన ప్రేక్షకులు శుక్రవారం తెల్లవారుజాము నుంచే ట్విటర్‌లో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.'అమిగోస్‌' కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్‌ వేదికగా చర్చిస్తున్నారు అవేంటో చూసేయండి.





Arun Chilukuri

Arun Chilukuri

Next Story