Kalki: తెలంగాణలో కల్కి సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతి

Kalki: 8 రోజుల పాటు టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 23 Jun 2024 11:34 AM IST
Kalki movie ticket price increase allowed in Telangana
X

Kalki: తెలంగాణలో కల్కి సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతి

Kalki: రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్‌అశ్విన్ తెరకెక్కించిన కల్కి మూవీ టికెట్ ధరల పెంపునకు.. తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్‌లో 75 రూపాయలు, మల్టీఫ్లెక్స్‌లో 100 రూపాయల చొప్పున ధరలు పెరగనున్నాయి. రిలీజయ్యే జూన్‌ 27న ఉదయం బెనిఫిట్ షోకు 200 రూపాయలు అదనంగా ఉండనుంది. జూలై 4 వరకు ఈ ధరలు అమల్లో ఉంటాయి. మరోవైపు ఏపీలో ధరల పెంపుపై త్వరలోనే స్పష్టత రానుంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story