ఆ హీరోతో రొమాన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను : కాజల్

ఆ హీరోతో రొమాన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను : కాజల్
x
Highlights

అందం,అభినయంతో ఆకట్టుకోగల నటి కాజల్ అగర్వాల్... ఇండస్ట్రీ కి వచ్చి పది సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా సినిమాలు చేస్తుంది కాజల్.. అయితే కాజల్ తాజాగా మంచు...

అందం,అభినయంతో ఆకట్టుకోగల నటి కాజల్ అగర్వాల్... ఇండస్ట్రీ కి వచ్చి పది సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా సినిమాలు చేస్తుంది కాజల్.. అయితే కాజల్ తాజాగా మంచు లక్ష్మి హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'ఫిట్ అప్ విత్ స్టార్స్' అనే షోలో పాల్గొంది. ఇందులో కాజల్ తన సినీ జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన సంఘటలని చెప్పుకొచ్చింది. అందులో భాగంగానే మంచు లక్ష్మి కాజల్ ని ఓ ప్రశ్న వేసింది. ఇప్పటివరకూ నువ్వు నటించిన సినిమాల్లో ఏ నటుడితో రొమాన్స్‌ చేయడానికి ఇబ్బంది పడ్డవా అని అడగగా ... దీనికి కాజల్ సమాధానం ఇస్తూ నేను హిందీలో 2016లో 'దో లఫ్జోన్‌ కే కహనీ' అనే చిత్రంలో నటించాను. ఇందులో నాది అంధురాలి పాత్ర.. సినిమాలో భాగంగా ఓ సన్నివేశంలో మా ఇద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలను చిత్రకరించారు. అప్పుడు రణదీప్‌ తో అలాంటి సన్నివేశాల్లో నటించేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది కాజల్.. నాకు తెలియని వ్యక్తితో అలా నటించడం ఇబ్బందిగా ఫీల్ అయ్యానని చెప్పుకొచ్చింది కాజల్.. ప్రస్తుతం కాజల్ కమల్ హసన్ తో కలిసి భారతీయడు 2 అనే సినిమాలో నటిస్తుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories