Pallavi Prashanth: బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు

Jubli Hills Police Case File On Biggboss Winner Pallavi Prashanth
x

Pallavi Prashanth: బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు

Highlights

Pallavi Prashanth: పలువురిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Pallavi Prashanth: బిగ్‌ బాస్‌ 7 విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పల్లవి ప్రశాంత్‌కు జూబ్లీహిల్స్‌ పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేయనున్నారు. ఈనెల 17న అన్నపూర్ణ స్టూడియో వద్ద అభిమానుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో పలు వాహనాలు, ఆర్టీసీ బస్సులపై అభిమానులు దాడులు చేశారు. దీంతో పోలీసులు పలువురిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories