Jr.NTR: జూ.ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్‌

Jr.NTR: తనకు కోవిడ్‌ సోకినట్టు ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు తారక్‌.

Sandeep Eggoju
Published on: 10 May 2021 3:19 PM IST
Jr.NTR: Hero Junior NTR Tested Corona Positive
X

హీరో జూనియర్ ఎన్టీఆర్ (ఫైల్ ఇమేజ్)

Jr.NTR: RRR టీమ్‌ను కరోనా మహమ్మారి వెంటాడుతోంది. తాజాగా.. జూనియర్‌ ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. తనకు కోవిడ్‌ సోకినట్టు ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు తారక్‌. ఇప్పటికే కరోనా బారిన పడి కోలుకున్నారు రాజమౌళి, రాంచరణ్‌. ఇప్పుడు తారక్‌కు కరోనా సోకడంతో చిత్ర యూనిట్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story