NTR: ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబో ఏప్రిల్ లో షూరూ..

Jr NTR to begin shoot for Trivikram in April
x

ఎన్టీఆర్, త్రివిక్రమ్ (ఫొటో హన్స్ ఇండియా)

Highlights

NTR: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి రాజమౌళి దర్శకుడు.

NTR: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి రాజమౌళి దర్శకుడు. అయితే, ఎన్టీఆర్ త్వరలోనే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. అంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ నుంచి 'అరవింద సమేత వీర రాఘవ' విడుదలై సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

ఈ ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ చిత్రం షూటింగ్ మొదలుకానుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఏప్రిల్ మొదటి వారంలో షూటింగ్ స్టార్ట్ చేసి, మళ్లీ మే నుంచి రెగ్యూలర్ గా షూటింగ్ చేయనున్నట్లు సమాచారం. ఈ ఏడాదిలోపు షూటింగ్ పూర్తి చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories