JR NTR: ఆస్కార్ వచ్చిన క్షణంలో ఆనందం తట్టుకోలేకపోయా

JR NTR Returned to Hyderabad from America
x

JR NTR: ఆస్కార్ వచ్చిన క్షణంలో ఆనందం తట్టుకోలేకపోయా

Highlights

JR NTR: అమెరికా నుంచి హైదరాబాద్‌ చేరుకున్న యంగ్ టైగర్

JR NTR: అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు సినీ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఎన్టీఆర్‌కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎన్టీఆర్.. ఆస్కార్ వచ్చిన క్షణంలో ఆనందం తట్టుకోలేకపోయానని అన్నారు. రాజమౌళి చేతిలో ఆస్కార్ చూసినప్పుడు కళ్లలో నీళ్లు తిరిగాయని చెప్పారు. అభిమానులకు, ప్రజలకు పేరు, పేరునా ధన్యవాదాలు తెలిపారు జూనియర్ ఎన్టీఆర్.

Show Full Article
Print Article
Next Story
More Stories