Breaking News: ఏపీ అసెంబ్లీ ఎపిసోడ్‌పై స్పందించిన జూ.ఎన్టీఆర్

Breaking News: ఏపీ అసెంబ్లీ ఎపిసోడ్‌పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.

Arun Chilukuri
Updated on: 20 Nov 2021 4:04 PM IST
Jr NTR Respond on AP Assembly Issue
X

Breaking News: ఏపీ అసెంబ్లీ ఎపిసోడ్‌పై స్పందించిన జూ.ఎన్టీఆర్

Breaking News: ఏపీ అసెంబ్లీ ఎపిసోడ్‌పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు సరికాదన్నారు. అసెంబ్లీ ఘటన కలచి వేసిందన్నారు. రాజకీయాల్లో విమర్శలు సర్వసాధారణమన్న జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగతంగా విమర్శలు చేసుకోవడం సరికాదన్నారు. ఆడపడచులను గౌరవించడం మన సంప్రదాయమన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story