జూనియర్ ఎన్టీఆర్ చేతులు ఎత్తేసాడు కదా

ఇప్పటికే బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయినా వాళ్ళు చాలా మంది తమ తమ కెరీర్లు సెట్ చేసేసుకున్నారు . అయితే బిగ్...
ఇప్పటికే బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయినా వాళ్ళు చాలా మంది తమ తమ కెరీర్లు సెట్ చేసేసుకున్నారు . అయితే బిగ్ బాస్ రెండో సీజన్ కి మాత్రం చాలా కాంట్రావర్సీలు వచ్చాయి. అవేమి పట్టించుకోకుండా ఇప్పుడు స్టార్ మా మానేజ్మెంట్ మూడో సీజన్ ని ప్రారంభించే పని లో ఉన్నారు. ఆల్రెడీ మూడో సీజన్ కోసం షో నిర్వాహకులు జూనియర్ ఎన్టీఆర్ ని అప్రోచ్ అయ్యారు. మొదటి సీజన్ సక్సెస్ తర్వాత మూడో సీజన్ కి కూడా తారక్ హోస్ట్ గా ఉంటె బాగుంటుంది అనేది అందరి ఆలోచన. అయితే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ని అప్రోచ్ అయ్యి, ఆయనతో పారితోషికం, ఇంకా మిగిలిన విషయాలు మాట్లాడినట్టు తెలుస్తుంది. తారక్ కూడా మొదట్లో షో చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినా కానీ ఇప్పుడు చేయలేను అని చేతులు ఎత్తేసాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి సినిమా ఆర్ ఆర్ ఆర్ లో ప్రస్తుతం నటిస్తున్న తారక్ రాంచరణ్ తో చేసే సీన్ల విషయం లో డేట్స్ క్లాష్ అవ్వకూడదు అనే ఆలోచన తో బిగ్ బాస్ నిర్వాహకులకు మూడో సీజన్ చేయలేనని చెప్పేసాడు. సో ఇప్పుడు కొత్త హోస్ట్ ని వెతికే పని లో షో నిర్వాహకులు ఉన్నారట.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMT