ట్రిపుల్ ఆర్ మూవీ చూస్తూ గుండెపోటు.. ఎన్టీఆర్ అభిమాని మృతి...

Jr NTR Fan Got Heart Attack While Watching RRR Movie in Anantapur | Tollywood News
x

ట్రిపుల్ ఆర్ మూవీ చూస్తూ గుండెపోటు.. ఎన్టీఆర్ అభిమాని మృతి...

Highlights

RRR - Fan Heart Attack: ఓబులేసు మృతితో కన్నీరుమున్నీరవుతున్న కుటుంబీకులు...

RRR - Fan Heart Attack: ట్రిపుల్‌ ఆర్ ‌ సినిమా మరొకరి ప్రాణం తీసింది. అనంతపురంలో ట్రిపుల్ ఆర్ మూవీ చూస్తూ ఎన్టీఆర్ అభిమాని గుండెపోటుకు గురయ్యాడు. అనంతపురం ఎస్వీ థియేటర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు అంబేద్కర్ నగర్‌కు చెందిన ఓబులేసుగా గుర్తించారు. ఓబులేసు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories