ఏఎంబీలో ఆర్ఆర్‌ఆర్ సినిమా చూసిన జూ.ఎన్టీఆర్ ఫ్యామిలీ.. విక్టరీ సింబల్ చూపిస్తూ...

Jr NTR Family: ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మూవీ హంగామా షురూ...

Shireesha
Updated on: 25 March 2022 8:30 AM IST
Jr NTR Family Watched RRR Movie in AMB | RRR Review Telugu
X

ఏఎంబీలో ఆర్ఆర్‌ఆర్ సినిమా చూసిన జూ.ఎన్టీఆర్ ఫ్యామిలీ.. విక్టరీ సింబల్ చూపిస్తూ...

Jr NTR Family: ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మూవీ హంగామా షురూ అయ్యింది. ఇక హైదరాబాద్‌లోని ఏఎంబీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ త్రిబుల్ ఆర్ మూవీని తిలకించారు. సినిమా చూసిన అనంతరం విక్టరీ సింబల్ చూపిస్తూ బయటకు వచ్చారు జూనియర్ ఎన్టీఆర్. ఇక హైదరాబాద్ లో మిడ్ నైట్ బెనిఫిట్ షోలు ప్రదర్శిస్తున్నారు. దీంతో థియేటర్ ల వద్ద అభిమానుల హంగామా ఇక చెప్పనక్కర్లేదు.

Shireesha

Shireesha

Next Story