RRR Movie: జపాన్‌లో ట్రిపుల్ ఆర్ సందడి
RRR Movie: జపాన్‌లో RRR మూవీ టీం ప్రొమోషన్స్
RRR Movie: జపాన్‌లో ట్రిపుల్ ఆర్ సందడి
RRR Movie: ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ RRR సినిమా అద్భుతాలను సృష్టించింది. విడుదలైన ప్రతి భాషలో కూడా కాసుల వర్షం కురిపించి 1200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. థియేట్రికల్ పరంగా సంచలన విజయం సాధించిన ఈ సినిమా గ్లోబల్ వైడ్ అదే రేంజ్ రీచ్ కావడంతో చైనా, జపాన్ వంటి బాషలలో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఇవాళ జపాన్‌లో విడుదల కాబోతోంది. ఈసందర్భంగా RRR మూవీ టీం ప్రొమోషన్స్ కోసం జపాన్‌కి వెళ్లారు. అక్కడ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. అయితే జపాన్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్‌కి విపరీతమైన క్రేజ్ పెరిగింది. గతంలో మగధీర సినిమా జపాన్‌లో ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమాతో రామ్‌చరణ్ క్రేజ్ మరింత పెరగనుంది.
Next Story




