ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌

*జూనియర్‌ ఎన్టీఆర్‌ సీఎం అంటూ అభిమానుల నినాదాలు

Jyothi
Published on: 18 Jan 2024 7:41 AM IST
Jr NTR and Kalyan Ram Pay Tribute To Sr NTR at NTR Ghat
X

ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌

Hyderabad: ఇవాళ ఎన్టీఆర్ 28వ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్‌ గార్డెన్‌ను పూలతో నందమూరి కుటుంబం అలంకరించింది. తెల్లవారుజామునే ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకున్నారు జూనియర్‌ ఎన్టీఆర్‌, నందమూరి కల్యాణ్‌రామ్‌. తమ తాత సమాధికి వారు నివాళులర్పించారు.

Jyothi

Jyothi

Next Story