ముంబైలో ఘనంగా దుర్గాష్టమి.. దుర్గామాతను దర్శించుకున్న జయాబచ్చన్, హీరోయిన్ కాజోల్

ముంబైలో ఘనంగా దుర్గాష్టమి.. దుర్గామాతను దర్శించుకున్న జయాబచ్చన్, హీరోయిన్ కాజోల్

Rama Rao
Published on: 4 Oct 2022 7:34 AM IST
Jaya Bachchan And Kajol Celebrate Durga Puja in Mumbai
X

ముంబైలో ఘనంగా దుర్గాష్టమి.. దుర్గామాతను దర్శించుకున్న జయాబచ్చన్, హీరోయిన్ కాజోల్

Mumbai: ముంబైలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. దుర్గాష్టమి సందర‌్భంగా అమ్మవారిని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలీవుడ్ అగ్రహీరో అమితాబ్ సతీమణి జయాబచ్చన్, హీరోయిన్ కాజోల్, సినీ నటులు మౌని, అయన్ ముఖర్జీ దర్శించుకున్నారు. హారతినివేదనతో దుర్గామాతను ఆరాధించారు.

Rama Rao

Rama Rao

Next Story