Movie Trailer: జాతిరత్నాలు మూవీ ట్రైలర్ విడుదల

Movie Trailer: మార్చి 11 న రిలీజ్ కానున్న జాతిరత్నాలు * నవీన్ పోలిశెట్టి, ఫరియా అబ్దుల్లా హీరోహీరోయిన్

Sandeep Eggoju
Published on: 5 March 2021 7:17 AM IST
Jati Ratnalu Movie Trailer Released by Hero Prabhas
X
జాతిరత్నాలు పోస్టర్ (ఫైల్ ఇమేజ్)

Movie Trailer: ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ జాతిరత్నాలు.. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్న ఈ మూవీకిఅనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను మార్చి 11న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story