Jani Master: జానీ మాస్టర్ కు షాక్ ఇచ్చిన జనసేన..!

Jani Master: జానీ మాస్టర్ ను పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని జనసేన ఆదేశించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 16 Sept 2024 4:27 PM IST
Jani Master: జానీ మాస్టర్ కు షాక్ ఇచ్చిన జనసేన..!
X

Jani Master: జానీ మాస్టర్ కు షాక్ ఇచ్చిన జనసేన..!

Jani Master: జానీ మాస్టర్ ను పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని జనసేన ఆదేశించింది. లైంగికంగా వేధింపులకు గురి చేశారని జానీ మాస్టర్ పై లేడీ కొరియోగ్రాఫర్ హైద్రాబాద్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో జనసేన ఈ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని జనసేన ప్రకటించింది.

జానీ మాస్టర్ జనసేనలో చేరారు. ఈ ఏడాది మేలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేన అభ్యర్ధుల తరపున ప్రచారం నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story