Bollywood: బెల్లీ డ్యాన్స్ తో పిచ్చెక్కిచ్చిన జాన్వీ కపూర్

Bollywood: అలనాటి అందాల తార స్వర్గీయ శ్రేదేవిబోనీకపూర్ కుమార్తె జాన్వీ కపూర్ బెల్లీ డ్యాన్సతో అదరగొడుతోంది.

Kranthi
Updated on: 5 March 2021 11:46 AM IST
Janhvi Kapoor is Crazy About Belly Dancing
X

ఇమేజ్ సోర్స్ : Twitter

Bollywood: అలనాటి అందాల తార స్వర్గీయ శ్రేదేవిబోనీకపూర్ కుమార్తె జాన్వీ కపూర్ బెల్లీ డ్యాన్స్ తో అదరగొడుతోంది. బాలీవుడ్‌ తాజా రిలీజ్‌ రూహీ సెట్లో నిజంగానే సాంగ్‌ వీడియో చూస్తే అలాగే ఉంది. జాన్వీ చాలా టెంప్టింగ్‌గా ఉంది. సోనీ మ్యూజిక్‌ ఇండియా కంపెనీ ఈ సాంగ్‌ ట్రైలర్‌ని రిలీజ్ చేసింది. Let the music play అనే ఫేమస్‌ పాప్‌సాంగ్‌ ఇమిటేషన్‌తో క్రియేట్‌ చేసిన నదియోం పార్‌ అనే పాటలో గ్రూప్‌డాన్సర్స్‌తో జాన్వీ చేసిన డాన్స్ మూమెంట్స్ జాన్వీ దాదాపుగా వాళ్ళ మదర్‌ శ్రీదేవిలా కనిపించడంతో ఆ పాటకే ఓ కొత్త మత్తు ఎక్కింది.

రూహీ కథ పూర్తిగా ఓ హారర్‌. అందుకే మాస్‌ ఆడియన్స్‌ దృష్టిని ఆకర్షించడానికి చేసిన గోల్‌ సక్సెస్ అయింది. ట్రైలర్‌ కాబట్టి ఎక్కువ లెంత్‌ లేకపోయినా సరే, ఉన్న ఆ మాత్రంలోనే జాన్వీ బెల్లీ మూమెంట్స్ అండ్‌ జాన్వీ కళ్ళోల్లో పలికిన ఎక్స్‌ప్రెషన్స్ చాలా వరకూ యూత్‌ని, సినిమా అభిమానులని, జాన్వీ పిచ్చోళ్ళని కిర్రెక్కించి సోషల్‌ మీడియాలో వదిలేసింది.


Kranthi

Kranthi

Next Story