Pawan Kalyan Tweet: వైరల్ గా మారిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ట్వీట్

Pawan Kalyan Tweet: ఓ మార్పు కోసం యుద్ధం చేయాల్సి వస్తే.. 99 సార్లు శాంతియుతంగా ప్రయత్నిస్తా.. వందోసారే యుద్దం చేస్తా

Rama Rao
Updated on: 2 March 2022 6:15 PM IST
Janasena Chief Pawan Kalyan Tweet Goes Viral | Telugu Online News
X

వైరల్ గా మారిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ట్వీట్

Pawan kalyan: ఓ మార్పు కోసం యుద్ధం చేయాల్సి వస్తే 99 సార్లు శాంతియుతంగానే ప్రయత్నిస్తా.. వందోసారే యుద్దం చేస్తా అంటూ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అయ్యింది. ఈ ఫోటోలో పవన్ ఓ పుస్తకంలో ఏదో రాస్తున్నట్లు కన్పించారు.

Rama Rao

Rama Rao

Next Story