అలీ పై పవన్ కళ్యాణ్ కామెంట్స్

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి పెరుగుతూనే ఉంది. ఒకవైపు ప్రచార కార్యక్రమాల్లో రాజకీయ పార్టీలు బిజీగా...
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి పెరుగుతూనే ఉంది. ఒకవైపు ప్రచార కార్యక్రమాల్లో రాజకీయ పార్టీలు బిజీగా ఉన్నాయి. మరొకవైపు వారికి ఓట్లు వేయొద్దు అంటే వీరికి ఓట్లు వేయొద్దు అంటూ ఒక రాజకీయ పార్టీ పై మరొక రాజకీయ పార్టీలు సమ్మెత్తిపోస్తున్న సంగతి తెలిసిందే. నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ తో ఎంతో సన్నిహితంగా ఉంటూ కానీ రాజకీయ విషయాలలో కి వచ్చేసరికి మాత్రం ప్లేటు మార్చిన వారు చాలా మంది ఉన్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ను దేవుడిగా కొలిచే బండ్ల గణేష్ జనసేన జెండా పుచ్చుకోలేదు. మరొకవైపు పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితంగా మెలిగే కమెడియన్ అలీ కూడా జనసేన వైపు రాలేదు.
ఈ మధ్యనే రాజకీయాల్లోకి అడుగు పెట్టిన అలీ, జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గు చూపించి వైకాపా తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అలీ గురించి రియాక్ట్ అయ్యారు. అలీ తనకు ఇప్పటికి కూడా మంచి మిత్రుడేనని అతనికి ఏ పార్టీ వైపు వెళ్లాలనిపిస్తే అటు వైపు వెళ్లే స్వేచ్ఛ ఉందని అన్నారు. జగన్ మోహన్ రెడ్డికి బలం ఉందని నమ్మాడు కాబట్టే అటు వెళ్లాడని, అది ఆయన ఛాయిస్ అని చెప్పుకొచ్చారు జనసేనాని. మెగా కుటుంబ సభ్యుల్లో రామ్ చరణ్ ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా పవన్ కి మద్దతు పలికిన సంగతి తెలిసిందే.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMTఉక్రెయిన్ కథ ముగిసిపోయిందంటున్న రష్యా.. పుతిన్ తర్వాతి టార్గెట్ ఆ...
27 May 2022 2:00 PM GMTKarimnagar: అక్రమ వడ్డీలకు యువకుడి బలి
27 May 2022 1:30 PM GMT'ఆది పురుష్' విషయంలో నిరాశ చెందిన ప్రభాస్ అభిమానులు
27 May 2022 1:00 PM GMT