SS Rajamouli: రాజమౌళికి జేమ్స్‌ కామెరూన్‌ భారీ ఆఫర్‌..

SS Rajamouli: రాజమౌళికి జేమ్స్‌ కామెరూన్‌ భారీ ఆఫర్‌..

Arun Chilukuri
Updated on: 21 Jan 2023 7:15 PM IST
James Cameron Offers To SS Rajamouli
X

SS Rajamouli: రాజమౌళికి జేమ్స్‌ కామెరూన్‌ భారీ ఆఫర్‌..

James Cameron: ఆర్ఆర్ఆర్ మూవీతో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన దర్శకుడు రాజమౌళి.. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ మధ్య సంభాషణ ఆసక్తి కలిగించింది. ఈ విషయాన్ని రాజమౌళి ఇదివరకే ప్రకటించినప్పటికీ.... ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య జరిగిన పూర్తి సంభాషణ వీడియోను ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది. హాలీవుడ్‌లో సినిమా తీసే ఉద్దేశం ఉంటే తనని సంప్రదించాలని రాజమౌళికి కామెరూన్ చెప్పినట్లు పేర్కొంది. ఇప్పటికే ఆస్కార్ బరిలో నిలిచిన ఆర్ఆర్ఆర్.. తాజాగా 'గోల్డెన్ గ్లోబ్' అవార్డు గెలుచుకున్న తర్వాత జేమ్స్ కామెరూన్ ఏకంగా రాజమౌళిని మెచ్చుకోవడం చిత్రబృందానికి దక్కిన మరో గౌరవంగా టాలీవుడ్ అభిమానులు భావిస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story